E.G: రాజమండ్రి జేఎన్ రోడ్డులోహ్యాపీ స్ట్రీట్ దగ్గర్లో గల ఓ స్పా సెంటర్లో ఆదివారం రాత్రి ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్ సీఐ బాజీలాల్ తనిఖీ చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించి.. స్పా నిర్వాహకులు, ఇద్దరు విటులను ఆరుగురు బాధిత యువతులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు.