NZB: తెలంగాణ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభోత్సవానికి అతిథులుగా హాజరుకావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, BRS MLA మల్లారెడ్డికి నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ ప్రతినిధి నీతారెడ్డి ఆహ్వానం అందజేశారు. జనవరి 4, 5 తేదీలలో హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఈ పోటీలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.