VSP: సీతామ్మధారలో NRI హాస్పిటల్‌ను NRI కోటాలో పలు నిబంధనలతో సేల్ డీడ్ ద్వారా VMRDA కేటాయించిందని చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. 10- 20శాతం పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని నిబంధనలలో పేర్కొన్నామన్నారు. MVP కాలనీలో క్యాన్సర్ హాస్పిటల్ కూడా NRI కోటాలోనే కేటాయించామన్నారు. రెండు హాస్పిటల్స్‌లో అందుతున్న ఉచిత వైద్యంపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.