VSP: కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్)లో సోమవారం నుంచి ఫార్మా కంపెనీల్లో ప్రమాదాల నివారణపై నేషనల్ సింపోజియం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఫైర్ సర్వీసెస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్మిక శాఖ సంయుక్తంగా రెండు రోజులు సింపోజియం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.