SRD: కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్‌లో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖేడ్ మున్సిపాలిటీలో తాము అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేశామని తెలిపారు. మాజీ జడ్పీటీసీ రవీందర్ నాయక్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అహిర్ పరుశురాం, నాయకులు నజీబ్ తదితరులు ఉన్నారు.