NLG: మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని MLC అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నల్గొండలో జరుగుతున్న TS UTF రాష్ట్ర విద్యా వైజ్ఞానిక 6వ మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ ఫెడరేషన్ న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మోడల్ స్కూల్ విద్యార్థులకు 010 ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు.