GNTR: ప్రభుత్వాలు గిరిజన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని పెన్షనర్స్ హాలులో ఆదివారం గిరిజన ఉద్యోగుల సంఘం డైమండ్ జూబ్లీ ఉత్సవాలు, జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమోషన్స్ అమలు చేయాలని చెప్పారు.