CTR: గూడూరులోని సీ.ఐ.టీ.యు కార్యాలయంలో ఆదివారం ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీ.ఐ.టీ.యు) అనుబంధం ఆధ్వర్యంలో ఏ.పెంచల ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. విస్తృత సమావేశంలో సీ.ఐ.టీ.యు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యమన్నారు.