KRNL: ఏపీలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆ యూనివర్సిటీ కర్నూలు రీజినల్ కోఆర్డినేటర్ ఓబులేసు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కాలేజీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలకు హైదరాబాద్లోని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కార్యకలాపాలు జరిగేవని, కానీ ఇప్పుడు తాత్కాలికంగా నిలిచిపోయాయన్నారు.