NLR: కావలి నియోజకవర్గం జలదంకి మండల క్రీడాకారులకు కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో( KCA) కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో (KCA) కేసీఏ క్రికెట్ టోర్నమెంటును జనవరి 5.2025 నుండి ప్రారంభిస్తున్నట్లు నిర్యాహకులు గురువారం తెలియజేశారు.