RR: మహేశ్వరం మండలం కేంద్రంలో ఆన్ లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. మహేశ్వరం సీఐ తెలిపిన వివరాలు.. పోచమ్మ బస్తీకి చెందిన ఎదిరే సాయి కిరణ్ (21) నారాయణగూడ ఓ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోయాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతు చనిపోయారు.