జర్మనీలోని మాగ్డేబర్గ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రిస్మస్ మార్కెట్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరి మృతి చెందారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కెట్లోకి దూసుకెళ్లిన కారులో పేలుడ పదార్థం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.