జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ నటించిన KCR(కేశవ చంద్ర రమావత్) నవంబర్ 22న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’ దీని డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.