సినీ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన ‘జీబ్రా’ మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, కొన్ని రోజుల క్రితమే ఆహా గోల్డ్ యూజర్స్‌కి అందుబాటులో రాగా.. ఇవాళ్టి నుంచి సాధారణ సబ్స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఈ చిత్రాన్ని చూడవచ్చు. ఇక ఈ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు.