15 ఏళ్ల క్రితం ఓ వైద్యుడు రూ.400 లంచం తీసుకున్నాడు. దీనికి అతనికి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన ఓ వైద్యుడు మెడికల్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు 15 ఏళ్ల క్రితం రూ.400 లంచం తీసుకున్నాడు. ఈ కేసులో అతన్ని దోషిగా తేల్చిన కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధించింది.