ATP: రాప్తాడు నియోజకవర్గంలో 27 చెరువులు, 5 సాగునీటి వినియోగదారుల సంఘాలు మొత్తం 32 సాగునీటి సంఘాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం కావడంపై MLA పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తాజాగా ఎన్నికైన మెంబర్లు తమకు వచ్చినవి పదవులుగా భావించవద్దని అవి బాధ్యతలన్నది మర్చిపోవద్దు అని తెలిపారు.