బ్రిస్బేన్‌లో జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు టెస్టుల్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలవడంతో ఈ మూడో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా ఈ మ్యాచ్‌ను గెలవాలని చూస్తున్న భారత్.. అశ్విన్ స్థానంలో జడేజా, హర్షిత్ రాణా బదులు ఆకాశ్ దీప్‌ను బరిలోకి దింపుతుంది.