గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యూహం మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల మాదిరిగానే మూడో టెస్టులోనూ కేఎల్ రాహుల్- జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్లో ఓపెనర్లు అలాగే బ్యాటింగ్కు వచ్చారు. కాగా, గత మ్యాచ్లో ఆరో డౌన్గా వచ్చిన రోహిత్ శర్మ.. ఈసారి టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది.