TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన రెవెన్యూ సదస్సులలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రెవెన్యూ సదస్సులు పట్టుకొమ్మలు లాంటివని చెప్పారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 652 అర్జీలు వచ్చాయని చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.