MHBD: ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కొత్తగూడ మండలం తిరుమలగండికి చెందిన ఈసం రుత్విక్ గూడూరు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా పదో తరగతి విద్యార్థులు తనను వేధిస్తున్నారని బాలుడు పలుమార్లు యాజమాన్యానికి తెలిపాడు. అయితే ఎవరు పట్టించుకోవడంతో ఈరోజు ఎలర్జీమందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసాడు.