AP: తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో లక్ష్మీకాసుల హారం ఊరేగింపు జరుగుతోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి అర్చకులు హారం తీసుకెళ్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి గజ వాహనసేవలో అమ్మవారికి హారం అలంకరణ జరిగింది. నేడు మళ్లీ తిరిగి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తున్నారు.