కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్లు కావాలని అన్నారు. దేశంలో ఐక్యత కావాలంటే విద్యేషాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’లో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.