ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు గంటల తరబడి కంప్యూటర్లకు అతుక్కు పోతున్నారు. కూర్చున్న చోటే భోజనం చేస్తున్నారు. ఇలాంటి వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసు సమయంల మొలకలు, నట్స్, ద్రాక్ష, జామ, అరటి, కమల వంటి పండ్లు తినటంతో పాటు గ్రీన్ టీ సేవించడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుపుతున్నారు.