VSP: అరకులోయ విచ్చేసిన భారత యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మమత నాగిరెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, సెక్రటరీ లక్కరాజు రామారావు, పి శివకుమార్లను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. శాంతకుమారి, అరకు కాంగ్రెసు నాయకులు షాలువాలతో సత్కరించారు. ఈ మేరకు వారు స్ధానిక నాయకులతో సమావేశమయ్యి అరకు లో యువజన కాంగ్రెస్ పరిస్థితిపై ఆరా తీశారు.