టీమిండియా పేసర్ టి.నటరాజన్ మంచి ధర పలికాడు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్లు వెచ్చించింది. ట్రెంట్ బౌల్ట్‌ను ముంబయి ఇండియన్స్ రూ.12.50 కోట్లకు దక్కించుకుంది. శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణను రూ.4.40 కోట్లకు రాజస్థాన్ తీసుకుంది. రాహుల్ చాహర్‌ను రూ.3.20 కోట్లకు, ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాను రూ.2.40 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
Tags :