SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు అరసవల్లి రథసప్తమి వేడుకలను ప్రభుత్వ రాష్ట్ర పండుగగా గుర్తించాలని వినతి పత్రం అందజేశారు. ఈ పండుగను ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో గౌరవం కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.