AP: అమరావతిలో నిర్మాణ పనులపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. గతంలో చాలా సంస్థలకు రాజధానిలో భూకేటాయింపులు చేశామని తెలిపారు. గతంలో పనులు ఆపినందున ఏమీ తెలియక ఎవరూ ముందుకు రాలేదన్నారు. అమరావతిలో నిర్మాణ పనులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 18న క్యాబినెట్లో చర్చించి రీటెండరింగ్పై నిర్ణయిస్తామని చెప్పారు.