NLR: వరికుంటపాడు మండలంలోని బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు NPCI లింక్ ఉంటేనే ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతాయని జడదేవి సర్పంచ్ కామేపల్లి పద్మజ తెలిపారు. శుక్రవారం గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి NPCI లింక్‌తో IPPB అకౌంట్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాలలోని పోస్ట్ ఆఫీస్‌లలో IPPB బ్యాంకులో NPCI లింక్‌తో అకౌంట్లు తెరవాలని ప్రజలను కోరారు.