AP: మద్యం పాలసీ విధానంపై ఈరోజు మండలిలో చర్చ జరిగింది. కొత్త మద్యం పాలసీని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తప్పుబట్టారు. దీంతో ఆయనకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. దేశంలోనే బెస్ట్ లిక్కర్ పాలసీ ఏపీలో ఉందన్నారు. వైసీపీ హయాంలో రూ.18వేల కోట్ల దోపిడి చేశారని ఆరోపించారు. లిక్కర్ రేట్లపై కమిటీ వేశామని స్పష్టం చేశారు.