AP: సీనియర్ సిటిజన్స్‌కు APSRTC బస్సు టిక్కెట్ రేట్లలో 25 శాతం రాయితీ కల్పించింది. 60 ఏళ్లు దాటిన వారు రాయితీ పొందవచ్చని ప్రకటించింది. ఆధార్, ఓటర్, పాన్, పాస్ పోర్ట్ లేదా రేషన్ కార్డు.. చూపించి రాయితీ పొందవచ్చని పేర్కొంది.
Tags :