బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. తాజాగా ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ వచ్చారు. ఈ సందర్భంగా తన తండ్రి అమితాబ్‌ను ఇమిటేట్ చేశారు. ఈ కార్యక్రమానికి తనని పిలిచి తప్పు చేశానని అమితాబ్ సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.