రూ.50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ డిమాండ్ చేస్తూ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బెదిరింపు కాల్ వచ్చిన ఫోన్ నంబర్ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌కు చెందిన ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో షారుక్‌పై తాను పెట్టిన కేసు వల్లే తనను ఇరికించేందుకు కుట్ర అని ఫైజల్ వ్యాఖ్యానించాడు.