AP: 2027 చివర్లో జరగబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఉత్తరాంధ్రలో అన్ని స్థానాలు గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తాము పోరాటం చేశామని పేర్కొన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఎంపీ కాంక్షించారు.