NDL: జిల్లాకు చెందిన YCP ఎమ్మెల్సీ ఇసాక్ బాషాపై కేసు నమోదైంది. ఆయన మసీదు నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు బాధితుడు సలాం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ ఇసాక్ బాషాతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.