SKLM: వాతవరణం ఆధారిత పంటలైన జీడిమామిడి పంటల భీమాపై అవగాహన అవసరం అని ఆమదాలవలస ఉద్యాన అధికారి బి అయంతి కుమారి అన్నారు. గురువారం ఎల్.ఎన్.పేట మండలం కొత్త బాలేరు గ్రామంలో గిరిజన రైతులతో సమావేశం అయ్యారు. పండ్ల తోటల భీమా పథకం కోసం అవగాహణ కలిగించారు. పండ్ల తోటల్లో ఎకరానికి రూ.1600, హెక్టారుకు రూ.4000 భీమా ప్రీమియం ఈనెల 15వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.