SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన శ్రీరామోజు నవీన్(25) కొన్ని సంవత్సరాలుగా గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. గురువారం వేకువజామున 4 గంటలకు మృతి చెందినట్లు తెలిపారు.