KMM: సైబర్ కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కారేపల్లి ఎస్సై రాజారాం సూచించారు. బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక అధునాతన అభివృద్ధి చెందుతున్న కాలంలో నేడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉందన్నారు. అదే అదునుగా సైబర్ నేరగాళ్లు వారి తెలివిని ఉపయోగించి అనేక మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.