MBNR: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కలెక్టరేట్ ముందు నల్లబ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో పెన్షనర్లు నిరసనవ్యక్తం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు రామదాసు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 11నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.