AP: మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. నాణ్యమైన మద్యం విక్రయమే లక్ష్యంగా పరీక్షలు చేపట్టారు. అబ్కారీ శాఖ ల్యాబ్‌లో అత్యాధునిక గ్యాస్ క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. బ్లెండ్ పరీక్షకు 9, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌కు 13 ప్రామాణిక పరీక్షలు చేశారు.