KMM: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అమలు చేయాలని DYFI రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు. ఖమ్మం సుందరయ్య భవన్లో జరిగిన ఖమ్మం జిల్లా ఆఫిస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. రైల్వే రిక్రూట్మెంట్లో రిటైర్ అయిన వారికి మరల పోస్టులు ఇచ్చే నిర్ణయాన్ని బీజేపీ, రైల్వే బోర్డు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.