NLR: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పోట్లూరి శ్రీనివాసులు ఆ పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని మంగళవారం తీసుకున్నారు. కావలి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా రూ.లక్ష చెల్లించి పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభినందించారు.