CTR: కుప్పం మండలంలో నేడు జరిగే పైలట్ ప్రాజెక్టు సమీక్షకు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరుకానున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. మధ్యాహ్నం ఒంటిగంటకు కుప్పం చేరుకుంటారని తెలిపారు. సమీప ప్రాంతాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.