ప్రకాశం: బల్లికురవ పోలీస్ స్టేషన్ నందు శనివారం రౌడీషీర్లకు సంతమాగులూరు సీఐ వెంకట్రావు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించమన్నారు.