ప్రకాశం: ఎస్పీ దామోదర్ సూచనల మేరకు పోలీసులు శనివారం ఒంగోలు పోలీసులు విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడానికి నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించారు. ట్రాఫిక్ ఎస్సై షేక్ అస్లం ఆయన సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పత్రాలు, హెల్మెట్ లేని వాహనదారులకు జరిమాన వేశారు.