WGL: నిబంధనలకు విరుద్ధంగా శనివారం రోజున మాంసం విక్రయించినందుకు ఏ-1 మటన్ షాపు నిర్వాహకునికి జరిమానా విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్యధికారి డా.రాజారెడ్డి తెలిపారు. సానిటరీ సూపర్వైజర్ పి భాస్కర్ ఆధ్వర్యంలో నగరపరిధిలోని ఏ-1మటన్ షాపు నిర్వాహకుడు నిబంధనలకు విరుద్ధంగా మాంసం విక్రయిస్తున్నాడన్న మటన్ షాపు యజమానికి రూ.3 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.