ప్రకాశం: సంతనూతలపాడు పోలీస్ స్టేషన్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి గురువారం నిర్వహించారు. ఎస్ఐ మాధవరావు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
Tags :