SKLM: జిల్లా హెడ్ క్వార్టర్లో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను గురువారం పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ప్రోగ్రాంలో హాజరయ్యేందుకు వచ్చిన జనసేన మంత్రితో పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.