AP: టీటీడీ పాలకవర్గ నియామక జీఓ జారీపై ప్రతిష్టంభన నెలకొంది. పాలకవర్గం నియామకంలో ఒకరు, ఇద్దరు సభ్యులపై.. ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జీవో జారీ తరుణంలో ఆరోపణలు రావడంతో.. ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తున్నట్లు సమాచారం.
Tags :