ATP: పామిడి పట్టణంలోని కృష్ణవేణి ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం విద్యార్థులు నుంచి వేలకు వేలు ఫీజులను అక్రమంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుస్తోందని వెంటనే చర్యలు తీసుకోవాలని రివ్యూలేషనరీ స్టూడెంట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.