SKLM: రణస్థలం మండల కేంద్రం NH 16 రహదారి గత కొన్నాళ్లుగా చీకటి మయంగా ఉండటంతో స్థానిక JR పురం నాయకులు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వర్ రావు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి వీధి దీపాలను వేయించారు. రామతీర్థం జంక్షన్, CI ఆఫిస్ జంక్షన్, పాత పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద విద్యుత్ దీపాలను ఎమ్మెల్యే ప్రారంభిచారు.